పైనాపిల్‌లో ఉండే ఆమ్ల గుణాలు కొందరికి ఈజీగా గ్యాస్ట్రిక్ సమస్యలు, ఇంకా గుండెల్లో మంటను కూడా పెంచుతాయి
పైనాపిల్
ఇంకా ఎసిడిటీ , అలాగే యాసిడ్ రిఫ్లక్స్ సమస్య ఉన్నవారు పైనాపిల్ తింటే ఇబ్బంది పెరిగే అవకాశం
ఎసిడిటీ
ఇంకా పైనాపిల్‌లో ఉండే బ్రోమెలైన్ అనే ఒక ఎంజైమ్ నోటిలో మంట, అలాగే నాలుకపై గుచ్చికుపోయినట్లుగా అనిపిస్తుంది
బ్రోమెలైన్
ఇంకా పైనాపిల్ తిన్న తర్వాత కొందరికి పెదవులు, ఇంకా నాలుక అలాగే గొంతు వాపు ఉన్నవారు దీనిని తక్కువగా తినాలి
పైనాపిల్
ఇంకా అలాగే ఇప్పటికే అలర్జీతో బాధ పడేవారు వాళ్ళు వెంటనే వైద్యుని వద్దకు తీసుకుని వెళ్ళాలి
అలర్జీ
ఇంకా పైనాపిల్‌లో సహజ చక్కెరలు కూడా ఉంటాయి. కాబట్టి మధుమేహం ఉన్నవారు తినే పరిమాణాన్ని కూడా తగ్గించుకోవాలి
సహజ చక్కెరలు
పైనాపిల్‌ను మరి ఎక్కువగా తింటే కడుపు నొప్పి , ఇంకా విరేచనాలు అయ్యే అవకాశం ఉంది
కడుపు నొప్పి
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.