Dates With Ghee

ఖర్జూరం ఏ టైంలో తింటే మంచిది.. 

image

26 March 2025

TV9 Telugu

Fresh Datesమీరు మీ ఆరోగ్యాన్ని ఫిట్‌గా , ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే తినే ఆహారంలో డ్రై ఫ్రూట్స్‌ని చేర్చుకోండి. అవి మిమ్మల్ని వ్యాధుల నుంచి రక్షిస్తాయి.

మీరు మీ ఆరోగ్యాన్ని ఫిట్‌గా , ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే తినే ఆహారంలో డ్రై ఫ్రూట్స్‌ని చేర్చుకోండి. అవి మిమ్మల్ని వ్యాధుల నుంచి రక్షిస్తాయి.

ఖర్జూర పండ్లు సహజ తీపిని కలిగి ఉంటాయి. కనుక  మీరు చక్కెరను వదులుకోవాలనుకుంటే బదులుగా ఖర్జూరాన్ని ఉపయోగించవచ్చు.

ఖర్జూర పండ్లు సహజ తీపిని కలిగి ఉంటాయి. కనుక  మీరు చక్కెరను వదులుకోవాలనుకుంటే బదులుగా ఖర్జూరాన్ని ఉపయోగించవచ్చు.

కార్బోహైడ్రేట్, ప్రొటీన్, ఫైబర్, విటమిన్ కె, విటమిన్ బి, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, మాంగనీస్, జింక్ వంటి పోషకాలు ఉన్నాయి.

కార్బోహైడ్రేట్, ప్రొటీన్, ఫైబర్, విటమిన్ కె, విటమిన్ బి, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, మాంగనీస్, జింక్ వంటి పోషకాలు ఉన్నాయి. 

శరీరంలో విటమిన్ డి లోపాన్ని తొలగించడంలో ఖర్జూరం సహాయపడుతుంది. ఇందులో ఉండే క్యాల్షియం ఎముకలు, దంతాలకు బలాన్ని ఇస్తుంది. 

మీరు మీ గుండె ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకోవాలనుకుంటే.. ఖర్జూరాలను మీ రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు.

ఖర్జూరంలో కరిగే, కరగని ఫైబర్ రెండూ కనిపిస్తాయి. ఇది జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుండన్నది నిపుణుల మాట.

రెండు-మూడు ఖర్జూరాలను నానబెట్టి మర్నాడు ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఖర్జూరం మధ్యాహ్నం స్నాక్‌గా తింటే చాలా రుచిగా ఉంటుంది.

ఖర్జూరాలను ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తినడం వలన పొట్ట శుభ్ర పడుతుంది. గ్యాస్-అసిడిటీ వంటి సమస్యలను దూరం చేస్తుంది.