రోజూ నాలుగు ఆకులు నమిలి తింటే..  భరించలేని అలర్జీ చిటికెలో మాయం   

Prasanna Yadla

09 october 2026

Pic credit - Pinterest

 రోజూ ఈ ఆకులు నమిలి తింటే..  అసలు తట్టుకోలేని అలర్జీ మాయమవుతుంది కాబట్టి నములుతూ ఉండండి

 అలర్జీ

తులసి ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి. ఇవి జలుబు, దగ్గు,  ఇతర వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి మిమ్మల్ని కాపాడతాయి  

యాంటీఆక్సిడెంట్లు

గ్యాస్, అజీర్ణంతో బాధ పడే వారికి  ఈ ఆకులు మంచివి నమిలితే చాలు. ఇంకా కడుపు ఉబ్బరం వంటివి తగ్గుతాయి 

గ్యాస్, అజీర్ణం

ఈ ఆకులు మీ సమస్యలను తగ్గించి మీ  ఆకలిని ఇవి పెంచుతాయి. జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తాయి.  

ఆకలిని ఇవి పెంచుతాయి

ఇంకా ఇవి నాడీ వ్యవస్థను మెరుగుపరిచి ఆందోళనను మొత్తాన్ని ఇవి తగ్గిస్తాయి ఇంకా మంచి నిద్ర పట్టేలా చేస్తాయి

నాడీ వ్యవస్థ

ఇంకా బ్లడ్ లో  షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచడంలో ఇవి హెల్ప్ చేస్తాయి దానికోసం ఇవి తినండి

షుగర్ లెవెల్స్

ఇంకా ఈ ఆకులు  అలసటను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. ఆస్తమా, అలర్జీలను కూడా ఇది తగ్గిస్తుంది

అలసట

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్