మీ డైట్లో కొత్తమీర చేర్చండి చాలు.. ఆ సమస్యల భారం ఉండదు..
21 June 2025
Prudvi Battula
షుగర్ వ్యాధితో బాధపడేవారు కొత్తమీర తీసుకోవడం వల్ల శరీరంలో చెక్కర స్థాయిలు అదుపులో ఉంటాయి. దింతో షుగర్ వ్యాధి నుంచి ఉపశమనం కలుగుతుంది.
శరీరంలో చాల సార్లు మంటగా అనిపిస్తుంది. అలాండి సమయాల్లో కొత్తమీరను ఉపయోగించడం వల్ల ఆ మంట నుంచి బయటపడొచ్చు.
రక్తపోటు సమస్య ఉన్నవారు ఆహారం పట్ల జాగ్రత్త వహించాలి. రోజు కొత్తమీర తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి కాస్త ఉపశమనం వస్తుంది.
మూత్ర సమస్య, చర్మ సమస్య, మూర్ఛ సమస్య, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లోనూ కొత్తిమీర ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది.
పచ్చి కొత్తిమీరను ఎక్కడ ఉన్న సువాసనతో సువాసన మనసును ఉత్తేజపరుస్తుంది. ఇందులో ఉండే ఎసెన్షియల్ ఆయిల్ దీనికి కారణం.
థైరాయిడ్ సమస్య ఉంటె పచ్చి కొత్తిమీరను మీ ఆహారాంలో చేర్చుకోండి. ఇదేకాక మహిళల ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యమైనది.
కొత్తిమీరలో ఔషధ గుణాలు, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు థైరాయిడ్‌ను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.
ఎవరికైనా థైరాయిడ్ సమస్య ఉంటే, రోజు పచ్చి కొత్తిమీరను తింటే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.
మరిన్ని వెబ్ స్టోరీస్
శాతవాహన రీజియన్ టూర్.. తెలంగాణ టూరిజం నయా ప్యాకేజీ..
ఐస్‌క్రీమ్‌తో అనేక ప్రయోజనాలు.. తెలిస్తే షాక్..
సండే టూర్ ఉందా.? ఈ శైవక్షేత్రం మంచి ఎంపిక..