ఐస్‎క్రీమ్‎తో అనేక ప్రయోజనాలు.. తెలిస్తే షాక్.. 

07 June 2025

Prudvi Battula 

పాల ఉత్పత్తులతో తయారైన ఐస్‎క్రీమ్‎లో పాలు, క్రీమ్ కలపడం ద్వారా ఓ ప్రత్యేకమైన పొర ఏర్పడుతుంది. రక్తంలోకి చేరు చక్కెర వేగాన్ని తగ్గిస్తుంది.

ఐస్‎క్రీమ్‎లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా ఐస్‎క్రీమ్‎ తినే వారికి మధుమేహం వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

అలాగే అధిక బరువు ఉన్నవారు కూడా ఐస్‎క్రీమ్‎ను ఎలాంటి సందేహం లేకుండా లాహించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.

దంతాలు తొలగించిన తర్వాత ఐస్ క్రీమ్ తినమంటూ వైద్యులు చెబుతారు. ఉబ్బిపోయిన చిగుళ్లను సాధారణ స్థితికి రావడంకి ఇది ఔషధంలాగా పని చేస్తుంది.

మానసిక ఒత్తిడి, చిరాకు, అసహనం వంటి సమస్యలు, మూడ్ స్వింగ్స్ ఉన్నప్పుడు కూడా ఒక ఐస్‎క్రీమ్‎ తింటే చాలాు. చాలా వరకు మూడ్ సాధారణ స్థితికి వస్తుంది.

జలుబు, గొంతునొప్పి, జ్వరం ఉన్నప్పుడు ఐస్‎క్రీమ్‎ తినకూడదంటారు. కానీ ఐస్‎క్రీమ్‎ మంచి ప్రోబయోటిక్. ఇందులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఉంటుంది.

అలాగే గర్భం ధరించిన మహిళలు అప్పుడప్పుడు మానసిక ఒత్తిడికి గురవుతూంటారు. కాబట్టి వైద్యుల సలహాల మేరకు వారు కూడా ఐస్‎క్రీమ్‎ తినవచ్చు.

ఎక్కడపడితే అక్కడ చేసిన ఐస్‎క్రీమ్స్ తినకూడదు. ఎందుకంటే ఈ మధ్య కల్తీ ఎక్కువగా జరుగుతుంది. కాస్త క్వాలిటీగా, శుభ్రంగా ఉన్న వాటిని తినడం మేలు.