ఈ సమస్యలు ఉన్నాయా.? ఇంగువ జోలికి వెళ్లొద్దు..

TV9 Telugu

21 November 2024

అనారోగ్యంతో బాధపడే వారు, రక్తపోటు రోగులకు ఇంగువ అధిక వినియోగం హానికరం అంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు.

అతిగా ఇంగువను తీసుకోవడం వల్ల రక్తపోటు స్థాయిలో వేగంగా హెచ్చుతగ్గులు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు.

రోజూ ఇంగువ అవసరానికి మించి ఎక్కువగా తీసుకోవడం కారణంగా తలనొప్పి వచ్చే అవకాశం ఉందంటున్నారు వైద్య నిపుణులు.

ఇంగువను అధిక వినియోగం కడుపు సంబంధిత వ్యాధులకు కారణమవుతుందని చెబుతున్నారు వైద్యులు, పోషకాహార నిపుణులు.

సాధారంగా గర్భం దాల్చిన స్త్రీలు ఇంగువ వినియోగానికి పూర్తిగా దూరంగా ఉండాలంటున్నారు వైద్యు ఆరోగ్య నిపుణులు.

మీకు ఏదైనా చర్మ సంబంధిత వ్యాదులు ఉంటే మాత్రం ఇంగువ వాడకానికి దూరంగా ఉండాలని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

అతిగా ఇంగువ తీసుకోవడం శరీరంపై వాపు సమస్యకు కారణం కావచ్చు. మోతాదుకు మించి వాడకూదంటున్నారు పోషకాహార నిపుణులు.

చాలామంది ఇంగువ తిన్న తర్వాత కూడా తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. అలాంటి వారు ఇంగువకు దూరంగా ఉండాలి.