బంగాళదుంప రసంతో అనారోగ్యానికి ఫుల్స్టాప్..
28 March 2025
TV9 Telugu
మనసులో ఎంత ఇష్టం ఉన్న బంగాళాదుంప తింటే గ్యాస్ వంటి సమస్యలు వస్తాయని తినటానికి సందేహిస్తుంటారు చాలామంది.
బంగాళదుంపల గురించిన అపోహలన్నింటినీ పక్కన పెట్టి బంగాళదుంపలు తినడం వల్ల మన శరీరానికి కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
బంగాళదుంపలోని కార్బోహైడ్రేట్ శరీరంలోని రక్తంలో ఉండే చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా చేస్తుంది.
అయితే బంగాళదుంపతో చేసిన రసం తాగితే అద్భుత ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు, వైద్యులు చెప్తున్నారు.
ఓ నివేదిక ప్రకారం.. బంగాళదుంప రసం తాగడం వల్ల కళ్ల కింద నల్లటి వలయాల తగ్గుతాయట అంతే కాదు ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.
మైగ్రేన్ బాధితులు బంగాళదుంప రసం తాగడం వల్ల ప్రయోజనం పొందవచ్చు. ఈ రసం బరువు తగ్గడంలో సహాయపడుతుందని ఒక అధ్యయనం వెల్లడించింది.
అధిక రక్తపోటును తగ్గించడంలో, చర్మ సమస్యలు నివారించడంలో, చర్మాన్ని ముడతలు పడకుండా కూడా కాపాడుతుందని ఈ బంగాళాదుంప రసం.
బంగాళాదుంప రసం హృదయనాళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అంతే కాదు కిడ్నీ స్టోన్ సమస్యల నుండి బయటపడవచ్చు.
మరిన్ని వెబ్ స్టోరీస్
పెరుగు వీటితో తింటే ఆరోగ్యం గురించి నో వర్రీ..
మీ డైట్లో స్వీట్‌కార్న్ ఇన్.. అనారోగ్యం అవుట్..
నాన్‌స్టిక్ పాత్రల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..