వీళ్ళు మూడు ఎండు చేప ముక్కలు తింటే చాలు.. వందేళ్ళు ఆరోగ్యంగా 

Prasanna Yadla

10 November 2026

Pic credit - Pinterest

చాలా మంది ఎండు చేప ముక్కలు పక్కన పెడతారు కానీ పచ్చి చేపలు కంటే ఎండు చేపలు మంచిది 

ఎండు చేప ముక్కలు

ఎండుచేపల్లో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఇంకా వీళ్ళు చిన్న ఎండుచేపల్ని ముల్లుతో తింటే మంచిది 

 కాల్షియం, ఐరన్ 

అలాగే, రక్తహీనత రాకుండా హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి ఐరన్ హెల్ప్ అవుతుంది 

 రక్తహీనత రాకుండా

ఇంకా ఈ ఎండు చేపల్లో ఆరోగ్యకరమైన ప్రొటీన్లు, ఇంకా కొవ్వులు కూడా శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తాయి 

ప్రొటీన్లు, ఇంకా కొవ్వులు

ఇంకా నాడీ వ్యవస్థ పనితీరు సక్రమంగా ఉండటానికి, అలాగే, కొత్త ఎర్ర రక్త కణాలు కూడా ఏర్పడతాయి

నాడీ వ్యవస్థ

ఇంకా ఈ ఎండు చేపల్లో విటమిన్ B12  కూడా సమృద్ధిగా ఉంటుంది

విటమిన్ B12

ఎప్పుడూ పచ్చి చేపలు తినే బదులు రోజూ రెండు ఎండు చేపలు తీసుకుంటే చాలా మంచిది

రెండు ఎండు చేపలు

నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.

నోట్