సాధారణంగా నెయ్యిలో కొవ్వు, కేలరీలు పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇంకా అవసరానికి మించి తింటే బరువు బాగా పెరుగుతారు
నెయ్యిలో కొవ్వు, కేలరీలు
ఈ నెయ్యి తిన్నంత మాత్రాన బరువు వెంటనే పెరగరు.. ఇంకా మీరు రోజంతా యాక్టీవ్ గా ఉంటారు
బరువు వెంటనే పెరగరు
ఇంకా చెప్పాలంటే ఈ నెయ్యిలో విటమిన్ ఏ, కొవ్వులో కరిగే విటమిన్లు కూడా ఉంటాయి
విటమిన్ ఏ
ఈ నెయ్యిలో ఉండే కొవ్వు ఆహారానికి మంచి రుచి ఇవ్వడంతో ఇది మీ శరీర శక్తిని కూడా పెంచుతుంది
మీ శరీర శక్తిని కూడా పెంచుతుంది
ఇంకా అన్నం, పప్పు , రొట్టెల్లో కూడా కొద్దిగా నెయ్యి కలిపి తింటే ఆ రుచే వేరు ఇంకా రోజువారీ ఎంత తీసుకుంటున్నారో చూసుకోవాలి
అన్నం, పప్పు , రొట్టెల్లో
అలాగే, ఇంకా బరువు తగ్గాలనుకునేవారు కూడా ఈ నెయ్యిని మీరు పూర్తిగా మానేయాల్సిన పని లేదు..
మీరు పూర్తిగా మానేయాల్సిన పని లేదు..
ఇంకా ఈ నెయ్యి తింటే పొట్ట కొవ్వు పెరుగుతుందని ఎవరూ చెప్పలేదు కానీ ఎక్కువ కంటే తక్కువ తీసుకుంటే బెటర్
పొట్ట కొవ్వు
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)