టీ అతిగా తాగితే నల్లగా అయిపోతారా? క్లారిటీ ఇదే!

టీ అతిగా తాగితే నల్లగా అయిపోతారా? క్లారిటీ ఇదే!

image

samatha 

01 february 2025

Credit: Instagram

టీ తాగడం చాలా మందికి ఇష్టం ఉంటుంది. అందుకే ఉదయం లేవగానే టీ తాగడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ఇంకొందరికైతే టీ తాగనిదే రోజు గడవనట్లు ఉంటుంది అంటుంటారు.

టీ తాగడం చాలా మందికి ఇష్టం ఉంటుంది. అందుకే ఉదయం లేవగానే టీ తాగడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ఇంకొందరికైతే టీ తాగనిదే రోజు గడవనట్లు ఉంటుంది అంటుంటారు.

అయితే అతిగా టీ తాగడం ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదు అంటారు. మరీ ముఖ్యంగా టీ తాగడం వలన చర్మం నల్లగా మారుతుందని చెబుతుంటారు.

అయితే అతిగా టీ తాగడం ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదు అంటారు. మరీ ముఖ్యంగా టీ తాగడం వలన చర్మం నల్లగా మారుతుందని చెబుతుంటారు.

కాగా, ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం. అసలు టీ తాగితే నిజంగా చర్మం రంగు మారుతుందా? లేదో ఇప్పుడు చూద్దాం.

కాగా, ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం. అసలు టీ తాగితే నిజంగా చర్మం రంగు మారుతుందా? లేదో ఇప్పుడు చూద్దాం.

అతిగా టీ తాగితే చర్మం నలుపు రంగులో మారుతుంది అనడంలో నిజం లేదు అంటున్నారు ఆరోగ్య నిపుణు. టీ తాగడానికి చర్మం నల్లగా మారడానికి అసలు సంబంధమే లేదంట.

చర్మం రంగు అనేది జెనెటిక్ అంశాలపై ఆధారపడి ఉంటుంది. టీ తాగినా లేదా అస్సలే తాగక పోయినా ఇది మీ చర్మంపై ఎలాంటి ప్రభావం చూపదని వైద్యులు పేర్కొన్నారు.

అయితే టీ తాగడం వలన చర్మం రంగులో ఎలాంటి మార్పు ఉండదు, కానీ అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయంట.

ముఖ్యంగా జీర్ణ సంబంధ వ్యాధులు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉన్నదంట. అందుకే టీని చాలా తక్కువ తాగాలని వైద్యులు సూచిస్తున్నారు

రోజులో కనీసం రెండు కప్పులు తాగితే అది శరీరంపై ఎక్కువ ప్రభావం చూపదు, రెండు కప్పులకంటే ఎక్కువ తీసుకోకూడదని చెబుతున్నారు వైద్యులు.