శని గ్రహం రింగ్స్ ఎప్పుడు ఏర్పడ్డాయో తెలుసా?
TV9 Telugu
13 January
202
5
శీతకాలం జుట్టుకు కష్టకాలమే. పొడిగాలుల వల్ల చుండ్రు దాడి చేస్తుంది. అనేక కారణాల వల్ల చలికాలంలో జుట్టు రాలిపోతుంది.
సమస్యకు విటమిన్-ఇ ఉపయోగిస్తే కచ్చితంగా అడ్డుకట్ట వేసి తీరుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు, వైద్యులు.
విటిమిన్-ఇలో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్స్ వల్ల జుట్టు కుదుళ్లు దృఢంగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.
కణాలు దెబ్బతినకుండా, మళ్లీ వెంట్రుకలు పెరగడంలో లోపం లేకుండా చూస్తాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు, వైద్యులు.
వయసుతో పాటే కేశాలు బలహీనపడటంలో ఫ్రీ రాడికల్స్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ పాత్ర కీలకమని చెబుతున్నారు వైద్యులు.
విటమిన్-ఇ లోని యాంటీఆక్సిడెంట్స్ వీటిని అదుపు చేస్తాయి. అందుకే విటమిన్-ఇ తరుచు తీసుకోవాలని అంటారు.
పాలిష్ పట్టని బియ్యం, బొప్పాయి, పాలకూర, బాదంపప్పు.. లాంటి ఆహార పదార్థాల్లో విటమిన్-ఇ పుష్కలంగా లభిస్తుంది.
సప్లిమెంట్ల రూపంలో ఈ విటమిన్‌ను తీసుకోవాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలని అంటున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
అత్యధికంగా మద్యం సేవించే రాష్ట్రం ఏదో తెలుసా?
ఎండు కొబ్బరితో లాభాలు తెలిస్తే షాక్..
ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల అనేక ప్రయోజనాలు..