ఎండు కొబ్బరితో లాభాలు తెలిస్తే షాక్..
TV9 Telugu
12 January
202
5
ఎండు కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, విటమిన్ బి వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా ఉండడం వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగుదలకు ఎండు కొబ్బరి ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఉదయమే ఇడ్లీ, వడ, ఉప్మా, పూరి బదులు అప్పుడప్పుడూ ఎండుకొబ్బరిని తినే అలవాటు చేసుకోవాలంటున్నారు నిపుణులు.
ఎండు కొబ్బరి వల్ల మెదడు, గుండె పనితీరులో మార్పును గమనించవచ్చు. ఇది తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఎండు కొబ్బరి వినియోగం వల్ల మరో ఉపయోగం ఏమిటంటే ఫ్రీ రాడికల్స్‌ను తొలగిపోతాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఎండు కొబ్బరిని తరుచూ తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి, రోగనిరోధక శక్తిని పెంచుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
రక్తహీనతను దూరం చేసి హిమోగ్లోబిన్‌ని కూడా పెంచే గుణం ఎండుకొబ్బరిలో ఉందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
మన శరీరంలో బీపీని కంట్రోల్ చేయగల సత్తా ఎండు కొబ్బరికి ఉందని వైద్యారోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ దేశాల్లో 4 రోజులు మాత్రమే పని దినాలు..!
ఎడారిలో జీవించే జంతువులు ఇవే..!
జమ్దానీ చీరలు కళా నైపుణ్యానికి ఆహా అనాల్సిందే..