ఆవాల నూనెతో మాలిష్.. ఆ సమస్యలన్నీ మటాష్..
TV9 Telugu
05 January
202
5
కాళ్ల నొప్పుల సమస్యకు అద్భుతమైన ఔషధం ఆవాల నూనెతో మాలిష్. ఆవాల నూనె కారణంగా అనేక సమస్యలు దూరమౌతాయి.
ఆవాల నూనెతో కాళ్లు లేదా పాదాలను మాలిష్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఆవాల నూనెను పాదాలకు మాలిష్ చేయండి. 5-10 నిమిషాల మాలిష్ అనంతరం నిద్ర సమస్య దూరమై నిద్ర ముంచుకొస్తుంది.
ఆవాల నూనెతో మాలిష్ చేయడం వల్ల ఒత్తిడి దూరం కావడమే కాకుండా ఆందోళన కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఆవాల నూనె వినియోగించడం వల్ల రక్త సరఫరా మెరుగుపడుతుంది. దాంతో పాటు మొత్తం శరీరానికి రక్త సరఫరా బాగుంటుంది.
కీళ్ల నొప్పులు వంటి సమస్యలుంటే క్రమం తప్పకుండా రోజూ నిద్రపోయే ముందు 5-10 నిమిషాలు ఆవాల నూనెతో మాలిష్ చేసుకోవాలి.
కుదించుకుపోయిన రక్త నాళాలు, బ్లాకేజెస్‌ను సరి చేసేందుకు ఆవాల నూనె అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీని వల్ల సమస్య తగ్గుతుంది.
జాయింట్స్ పటిష్టత కోసం ఆవాల నూనెతో చేసే మసాజ్ బాగా పనిచేస్తుంది. జాయింట్స్ సంబంధిత సమస్యలు దూరమౌతాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆడపిల్ల ఉన్న తండ్రి ఆయువు పెరుగుతుందా.?
చిలగడ దుంపలతో నొప్పులన్నీ మాయం..
ఇన్వెస్ట్ చేస్తే ఈ పని తప్పనిసరి.. లేదంటే ఎకౌంట్స్ ఫ్రీజ్..