నాన్ వెజ్ లో చేపలే భవిష్యత్తు ఆహారమా? అసలు ఏం జరగబోతోంది?

Prasanna Yadla

01 october 2026

Pic credit - Pinterest

చాలా మందికి ప్రతి ఆదివారం నాన్ వెజ్ తినడం అలవాటు. అయితే వాటిలో చికెన్, మటన్ , చేపలు తింటారు 

చికెన్, మటన్ , చేపలు

చేపలు మాత్రమే  భవిష్యత్తు ఆహారమని చెబుతున్నారు. ముందు ముందు అసలేం జరగబోతుందో ఇక్కడ చూద్దాం.. 

అసలు ఏం జరగబోతోంది

పెరుగుతున్న జనాభా, పర్యావరణ మార్పుల వలన ముందు ముందు చికెన్, మటన్ కంటే చేపలు ఎక్కువగా దర్శనిమిస్తాయి 

పర్యావరణ మార్పులు

చికెన్, మటన్ వలన ఇప్పటికే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇది చాలా ఎక్కువ కానుంది

అనారోగ్య సమస్యలు

రెడ్ మీట్ అధికంగా తినడం వల్ల గుండె జబ్బులు, కొలెస్ట్రాల్  బాగాపెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు

రెడ్ మీట్

మీరు ఈ  చేపలు తీసుకుంటే వీటిలో  ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ D, B12 గుండె పని తీరును మెరుగుపరుస్తాయి 

 ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్

కాబట్టి, చేపలు తినని వాళ్ళు ఇప్పటి నుంచైనా వీటిని తినడం అలవాటు చేసుకోండి. ఆరోగ్యంగా ఉంటారు

ఆరోగ్యంగా ఉంటారు 

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్