గోధుమపిండి బాదుషా చేయడం ఇంత ఈజీ అని తెలిస్తే అందరూ చేసేస్తారు

Prasanna Yadla

09 october 2026

Pic credit - Pinterest

గోధుమపిండి బాదుషాను ఇంట్లోనే ఇలా  ఈజీగా  చేయొచ్చని తెలిస్తే అందరూ చేసేస్తారు.. ఎలాగంటే? 

గోధుమపిండి బాదుషా

ఇంకా మీరు ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా గోధుమపిండి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ఇంకా చిటికెడు బేకింగ్ సోడాను కలపాలి

స్టెప్ 1 

ఇంకా దీనిలో కొద్దికొద్దిగా పెరుగు ఇంకా కొంచం నీళ్లు పోస్తూ అదంతా కలిసేలా ఈ పిండిని రెడీ  చేసుకోవాలి.

స్టెప్ 2

ఇంకా ఈ పిండిని మరి ఎక్కువగా కదిలించకుండా ఒక ముద్దలా చేసి 15 నిమిషాలు  పక్కన పెట్టాలి.

స్టెప్ 3

ఇంకా మీరు ఈ పిండిని తీసుకుని మీరు చిన్న చిన్న ఉండలుగా చేసి దానిని బాదుషా ఆకారంలో చేసి పెట్టుకోవాలి

స్టెప్ 4

అలాగే ప్రతి ఉండ మధ్యలో చిన్న హోల్లా నొక్కితే ఈ  బాదుషాకు మంచి ఆకారం వస్తుంది.

స్టెప్ 5

ఇంకా ఇప్పుడు స్టవ్‌పై పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి దీన్ని మీడియం మంటపై వేడి చేయాలి.

స్టెప్ 6

అయితే, ఈ నూనె మరీ ఎక్కువగా కాకుండా  బాదుషాలను వేసి మీడియం మంటపై చిన్నగా వేయించాలి. బాదుషాలు  గోల్డ్ కలర్లోకి  మారే వరకు పక్కన పెట్టాలి.

స్టెప్ 7