అమ్మమ్మల కాలం నాటి పల్లెటూరి చికెన్ కూర.. రుచి మాత్రం అదుర్స్!
Prasanna Yadla
07 october 2026
Pic credit - Pinterest
మీరు పల్లెటూరి స్టైల్‌లో చికెన్ కూరను ఇలా వండి తింటే అస్సలు వదలరు ఎలా చేయాలంటే
చికెన్ కూర
మరి, అస్సలు లేట్ చేయకుండా దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..
ఎలా తయారు చేయాలంటే
మీరు ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకుని కొద్దిగా పసుపు, ఉప్పుతో మంచిగా శుభ్రంగా చేసి కొంతసేపు పక్కన పెట్టుకోండి
పసుపు, ఉప్పు
నాలుగు ఉల్లిపాయలు, రెండు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో కూర మంచి టేస్ట్ వస్తుంది
అల్లం వెల్లుల్లి పేస్ట్
ఇంకా పల్లెటూరి వంటల్లో కొద్దిగా కొత్తిమీర, నాలుగు కరివేపాకు ఆకులు, మసాలా దినుసులను వేయించాలి
కరివేపాకు ఆకులు
ఇప్పుడు చికెన్ ముక్కలకు మసాలాలో బాగా పట్టించి వేయించడం వల్ల రుచి పెరుగుతుంది
చికెన్ ముక్కలు
టమాటాలు, కొంచం చింతపండు రసం వేసి ఈ కూరకు పులుపు, రుచిని పెంచుతాయి. చికెన్ నుంచి రసంతోనే ఉడికిస్తే ఇంకా రుచిగా ఉంటుంది
టమాటాలు
మీరు వేసే మసాలా చికెన్‌కు పట్టే వరకు మీడియం మంటపై ఉడికించడం వలన మంచి రుచి వస్తుంది
మసాలా
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ నీళ్లతో బీపీ, షుగర్ కంట్రోల్.. బుడ్డి గ్లాసెడు తాగితే చాలు
చాణక్య నీతి.. వీరిని పెళ్లి చేసుకుంటే.. జీవితాంతం ఏడవాల్సిందే!
తులసి మొక్క గుబురుగా పెరగాలంటే ఈ ఒక్కటి వేస్తే చాలు..