గోంగూర తినడం ఇష్టం లేదా.. ఇది తెలిస్తే వదిలిపెట్టరు!
Samatha
12 April 2026
గోంగూరతో చేసే ఏ వంటకం అయినా సరే అదిరి పోతుందని చెప్పాలి. కానీ కొంత మంది దీనిని తినడానికి అస్సలే ఇష్టప
డరు.
గోంగూర
కానీ గోంగూర తినడం వలన అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు వైద్య నిపుణులు. అవి ఏవో చూద్దాం.
ఆరోగ్య ప్రయోజనాలు
గోంగూరలో ఐరన్, విటమిన్స్, విటమిన్ ఏ,బీ, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన ఇవి శరీరానికి చాలా
మేలు చేస్తాయంట.
విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్
ముఖ్యంగా గోంగూరను మీ డైట్‌లో చేర్చుకోవడం వలన ఇది మీ శరీరంలోని కీళ్ల నొప్పులు, వాపులను త్వరగా తగ్గిస్తుందంట.
కీళ్ల నొప్పులు, వాపులు
గోంగూరలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందువలన దీనిని మీరు మీ డైట్‌లో చేర్చుకోవడం వలన ఇది మలబద్ధకం సమస్యను తగ్గి
స్తుంది.
మలబద్ధకం
అలాగే రక్తహీనత తగ్గాలి అంటే తప్పకుండా గోంగూర తినాలంట, ఇందులో ఉండే ఐరన్ హిమోగ్లోబిన్ స్థాయిలను వేగంగా పెంచుతుంది.
రక్తహీనత
అలాగే జీర్ణక్రియ ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. గోంగూర తినడం వలన ఇది జీర్ణ క్రియ సాఫీగా సాగేలా చేస్తుంది.
జీర్ణక్రియ
అంతే కాకుండా గోంగూరలో కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. అందువలన ఇది ఎముకల బలానికి చాలా ఉపయోగపడుతుంది.
ఎముకల బలం
మరిన్ని వెబ్ స్టోరీస్
చికెన్ తిన్న తర్వాత ఇవి తిన్నారో, మీ ప్రాణం ప్రమాదంలో పడ్డట్లే!
పురుషులకు ఎంట్రీ లేని ఆలయాలు ఇవే.. భారత్లో ఎక్కడున్నాయంటే?
నిమ్మకాయ నీళ్లు తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే!