ఉల్లికాడలతో కూర..  ఇంటిల్లిపాదీ లొట్టలేసుకుని తింటారు!

Prasanna Yadla

08 october 2026

Pic credit - Pinterest

ఉల్లి కాడలతో కూర మీరు ఇలా వండితే  ఇంటిల్లిపాదీ ఆపకుండా రెండు ప్లేట్స్ లాగిస్తారు ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

ఉల్లి కాడలతో కూర

రెండు ఉల్లికాడలను తరిమి పెట్టుకోవాలి. టమోటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పొడి, ఒక టీ స్పూన్ కారంను తీసుకోవాలి. 

కావలసిన పదార్థాలు

ఇది వరకు పాత రోజుల్లో కళ్ళు కొంచం మంటగా ఉన్నప్పుడు  ఈ కాయల రసాన్ని కళ్ళలో  వేసుకునే వాళ్ళు 

కావలసిన పదార్థాలు

పోపును రెడీ చేసుకోవాలి పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి అది వేడి అయినా తర్వాత దానిలో,  ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన పచ్చిమిర్చిని  వేసుకోవాలి. 

స్టెప్ 1 

ముందుగా మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వాటిని వేయించి టమోటా ముక్కలు, అర టి స్పూన్ పసుపు, ఇంకా  ఉప్పును కూడా వేసి  బాగా ఉడికించాలి.

స్టెప్ 2

కొంత సేపు ఆగిన తరువాత దీనిలో కట్ చేసి పెట్టుకున్న  ఉల్లి కాడలను వేసి 10 నిమిషాల పాటు దీనిని  ఉడికించుకోవాలి.

స్టెప్ 3

చివర్లో దీనిలో కొత్తిమీరను వేసుకోవాలి ఇంకా దీనిలో రెండు టీ స్పూన్స్ కారంను వేసి దీనిని బాగా ఉడికించుకోవాలి. గుడ్డు కూడా వేయాలనుకుంటే వేసుకోవచ్చు. 

స్టెప్ 4