స్పైసీగా చికెన్ కర్రీ తినాలంటే.. ఈ రెండు వేస్తే చాలు.. కూర అదుర్స్ 

Prasanna Yadla

17 october 2026

Pic credit - Pinterest

చాలా మందికి మటన్ సూప్ అంటే ఇష్టం. అయితే ఇది ఎలా చేయాలో తెలియదు ఇక్కడ చదివి తెలుసుకుందాం 

మటన్ సూప్ 

ముందుగా మీరు చికెన్‌ను బాగా కడిగి దానిలో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీనిలో వేసి 15 నిమిషాలు పక్కన పెట్టాలి.

స్టెప్ 1 

ఇంకా గిన్నెలో ఆయిల్ వేసి అది బాగా వేడయ్యాక నాలుగు ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డ్ కలర్లోకి మారే  వరకు వేయించాలి.

స్టెప్ 2

ఇంకా కొద్దిగా అల్లం వెల్లుల్లి  ఈ కూరలో వేసి పచ్చి వాసన పోయే వరకు  దీనిని మంచిగా వేయించాలి.

స్టెప్ 3

ఇంకా దీనిలో నాలుగు చికెన్ ముక్కలు కూడా వేసి మసాలాలు పట్టేలా బాగా కలపాలి.

స్టెప్ 4

ఇంకా దీనిలో కొద్దిగా కారం పొడి, చిటికెడు ధనియాల పొడి, ఇంకా దీనిలో కొద్దిగా పసుపు వేసి మరోసారి కలపాలి.

స్టెప్ 5 

ఇంకా దీనిలో ఈ కూరకు మంచి ఘాటు, రుచి రావడానికి మీరు మిరియాల పొడి, గరం మసాలా కూడా దీనిలో  వేయాలి.

స్టెప్ 6

టమాటా ముక్కలు దీనిలో ఇవి మెత్తబడే వరకు ఉడికించాలి ఇంకా దీని మీద మూత పెట్టి చికెన్ మెత్తగా ఉడికే వరకు మగ్గించాలి.

స్టెప్ 7