మీ భార్యకు ఈ రకమైన స్నేహితులు ఉన్నారా?

Prasanna Yadla

06 october 2026

Pic credit - Pinterest

సగ్గుబియ్యంతో క్రిస్పీగా సగ్గుబియ్యం వడలు.. ఎలా తయారుచేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

సగ్గుబియ్యం వడలు

రెండు కప్పులు మినపప్పు, ఒక కట్ట కొత్తిమీర,  ఒక టీ స్పూన్ జీలకర్ర, రెండు టేబుల్ స్పూన్స్ బియ్యపు పిండి,  ఉల్లిపాయలు , పచ్చిమిర్చి, ఒక కప్పు సగ్గు బియ్యం, ఒక టేబుల్ స్పూన్  అల్లం పేస్ట్ , ఐదు కరివేపాకు ఆకులు,  ఉప్పు, నూనెను తీసుకోవాలి.

 కావాల్సిన పదార్ధాలు 

ముందుగా మీరు సగ్గుబియ్యం తీసుకుని వాటిని  మంచిగా కడిగి  15 నిమిషాలు పాటు వీటిని మంచిగా నానబెట్టాలి.

స్టెప్ 1

ఆ  నీరు మొత్తాన్ని వంపేసి సగ్గుబియ్యం మాత్రమే ఒక గిన్నెలో  పెట్టుకోవాలి ఎంతో టేస్టీగా ఉంటాయి.

స్టెప్ 2

అయితే, వీటిని ఎక్కువగా పల్లె టూర్లలో చేసుకుని తింటారు. మీరు మీ ఇంట్లో కూడా ప్రయత్నం చేసి చూడండి.

స్టెప్ 3

ఈ పిండిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి,  అల్లం పేస్ట్, 5  కరివేపాకు ఆకులు కూడా వేసుకోవాలి. 

స్టెప్ 4

 ఒక కప్పు కొత్తిమీర, ఒక టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి దీనిలో మిక్స్ అయ్యేలా కలపాలి.  

స్టెప్ 5

చిన్న ముద్దలాగా చేసి వడలుగా ఒత్తుకోవాలి. ఇంకో వైపు పొయ్యి మీద పెట్టిన పాన్ పెట్టి నూనె వేసి వడలను ఎర్రగా కాల్చుకోవాలి

స్టెప్ 6