వేసవిలో ప్లమ్స్ తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు!

12 May 2025

pic credit: pexel/getty

TV9 Telugu

 ప్లమ్స్ లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

మలబద్ధకం

ప్లమ్స్ లో పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల ఇది రక్తపోటును సమతుల్యంగా ఉంచుతుంది.

 రక్తపోటు 

యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల శరీర రక్షణ మెరుగుపడుతుంది.

 రోగనిరోధక శక్తి 

ఇందులో విటమిన్ బి6, మెగ్నీషియం ఉంటాయి. ఇది నరాలు సరిగ్గా పనిచేయడానికి సహాయపడతాయి.

నాడీ పనితీరు 

ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల పేగులు నిండిన అనుభూతి కలుగుతుంది.

 శరీర బరువు 

ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉండి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.

 చర్మ సౌందర్యం

 వీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది.ఇది మూత్రం ద్వారా కాల్షియం కోల్పోవడాన్ని నిరోధించి తద్వారా ఎముక సాంద్రతను నిర్వహించడానికి సహాయపడుతుంది.

 ఎముకల పని తీరు