జామకాయలు వీరికి విషంతో సమానం.. మర్చిపోయి కూడా తినొద్దు..
Venkata Chari
జామకాయలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే రోజుకు ఒక్కటైనా తినాలని చెబుతుంటారు.
ఆరోగ్యమే ఆరోగ్యం
జాయకాయలు ఆరోగ్యానికి మంచివి. కానీ అందరికీ కాదనే విషయం మీకు తెలుసా. కొందరికి ఇవి విషయంతో సమానమని నిపుణులు చెబుతున్నారు.
వారికి విషంతో సమానం
గ్యాస్, ఆస్తమా ఉన్నవారు దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి జాబితాలో మీరు ఉంటే కచ్చితంగా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే.