పిల్లలకు ఎంతో ఇష్టమైన పల్లి చిక్కి.. ఇంట్లోనే ఇలా ఈజీగా
Prasanna Yadla
12 November 2026
Pic credit - Pinterest
ముందుగా మీరు ఒక కప్పు పల్లీలను తీసుకుని పాన్‌లో వేసి సువాసన వచ్చే వరకు వీటిని మంచిగా వేయించి చల్లార్చాలి.
పల్లీలను
ఇంకా మీరు పల్లీల పొట్టు తీసి వీటిని ఒక ప్లేట్ లో పెట్టి రెండు ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి
పల్లీల పొట్టు
ఇప్పుడు ఒక పాన్ తీసుకుని దీనిలో ఒక కప్పు బెల్లం తురుమును కూడా దీనిలో వేసుకోవాలి.
బెల్లం తురుము
ఇంకా బెల్లం కరగడానికి దీనిలో కొద్దిగా నీళ్లు పోసి సన్నని మంటపై పూర్తిగా కరిగించాలి.
బెల్లం కరగడానికి
ఇంకా బెల్లం పాకం మంచిగా ఇది చిక్కబడే వరకు దీనిని కలుపుతూ బాగా మరిగించాలి.
బాగా మరిగించాలి.
ఇంకా పాకం మంచిగా అయిందో? లేదో తెలుసుకోవడానికి నీటిలో వేస్తే గట్టిపడాలి
నీటిలో వేస్తే గట్టిపడాలి.
ఇక ఇప్పుడు వేయించి పెట్టుకున్న మీరు తీసుకున్న పల్లీలను బెల్లం పాకంలో వేసి బాగా కలపాలి.
బెల్లం పాకంలో వేసి
ఇంకా వెంటనే నెయ్యి రాసిన ప్లేట్.. అలాగే బటర్ పేపర్‌పై ఈ మిశ్రమాన్ని వేయాలి.
పేపర్‌పై ఈ మిశ్రమాన్ని వేయాలి.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ నీళ్లతో బీపీ, షుగర్ కంట్రోల్.. బుడ్డి గ్లాసెడు తాగితే చాలు
చాణక్య నీతి.. వీరిని పెళ్లి చేసుకుంటే.. జీవితాంతం ఏడవాల్సిందే!
తులసి మొక్క గుబురుగా పెరగాలంటే ఈ ఒక్కటి వేస్తే చాలు..