ఉల్లిపాయలు తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా? 

Prasanna Yadla

21 october 2026

Pic credit - Pinterest

ఇంకా ఈ ఉల్లిపాయల్లో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు  శరీర కణాల ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి 

రోగనిరోధక శక్తి

ఇంకా ఈ ఉల్లిపాయల్లో ఉండే క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా చేస్తుంది. 

యాంటీఆక్సిడెంట్లు 

ఇంకా ఈ ఉల్లిపాయల్లో ఉండే ప్రీబయోటిక్ పీచు పదార్థాలు పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాకు కూడా హెల్ప్ చేస్తాయి 

ప్రీబయోటిక్

ఇంకా ఈ ఉల్లిపాయల్లో ఉండే కొన్ని సహజ సమ్మేళనాలు మీ ఎముకల ఆరోగ్యానికి ఎంతగానో హెల్ప్ చేస్తాయి

సహజ సమ్మేళనాలు

ఇంకా ఇవి రక్తంలో చక్కెర నియంత్రణకు కూడా ఇది హెల్ప్ చేస్తుంది కాబట్టి దీనిని తింటూ ఉండండి

రక్తంలో చక్కెర నియంత్రణ

మీరు రోజూ మీ ఆహారాల్లో తీసుకుంటే పేగుల పనితీరుకు కూడా ఎంతో  మేలు చేస్తాయి.

పేగుల పనితీరు

ఇంకా ఉల్లిపాయల్లో కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. తింటే బరువు కూడా తగ్గుతారు 

 బరువు కూడా తగ్గుతారు 

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్