ప్రధాని మోదీ వండే టేస్టీ వంటకాలు ఇవే.. మీరు ట్రై చేస్తారా?
Samatha
10 April 2026
ప్రధాని మోదీ ఎప్పుడూ మన్ కీ బాత్ ద్వారా ఎన్నో విషయాలను తెలియజేస్తుంటాడు. అయితే ఆయనకు వంటకాలు అంటే చాలా ఇష్టం.
మోదీ
ముఖ్యంగా మఖానా వంటి వాటిని తినడానికి చాలా ఆసక్తి చూపుతానని ఆయన చాలా సందర్భాల్లో తెలియజేయడం జరిగింది.
మఖానా , పప్పు
అంతే కాకుండా ప్రధాని మోదీకి వంట చేయడం అంటే కూడా చాలా ఇష్టం అని ఆయన ఓ ఇంటర్యూలో తెలియజేయడం జరిగింది.
కాగా మోదీ చేసే వంటకాలు ఏవో ఇప్పుడు మనం చూద్దాం.
వంట చేయడం
ప్రధాని నరేంద్ర మోదీకి వంట చేయడం చాలా ఇష్టం అంట. ముఖ్యంగా తనకు చాలా ఇష్టమైన మునగ పరాఠాను ఆయన స్వయంగా చేసి, తింటుంటాడంట.
మునగాకు పరాఠా
అంతే కాకుండా తన జీవితం ప్రారంభ రోజుల్లో కూడా తానే స్వయంగా టీ పెట్టుకునేవారంట. టీ చాలా టేస్టీగా పెడతారంట.
టీ
అంతే కాకుండా మోడీకి కిచిడీ, పోహా చేయడం చాలా ఇష్టం అని తన సహచరులు తెలియజేయడం జరిగింది.
పోహా
కిచిడీ తయారు చేయడం చాలా సులభం, త్వరగా అయిపోతుంది కాబట్టి ఆయన ఆర్ ఎస్ ఎస్‌లో ఉన్నప్పుడ
ు ఎక్కువగా కిచిడీ తానే స్వయంగా తన సహచరుల కోసం తయారు చేసేవాడంట.
కిచిడీ
అదే విధంగా సగ్గు బియ్యం కిచిడీ కూడా మోదీ చాలా అద్భుతంగా చేస్తాడంట. చాలా సార్లు ఈ కిచిడీ తయారు చేశారంట.
సగ్గు బియ్యం కిచిడీ
మరిన్ని వెబ్ స్టోరీస్
చికెన్ తిన్న తర్వాత ఇవి తిన్నారో, మీ ప్రాణం ప్రమాదంలో పడ్డట్లే!
పురుషులకు ఎంట్రీ లేని ఆలయాలు ఇవే.. భారత్‌లో ఎక్కడున్నాయంటే?
నిమ్మకాయ నీళ్లు తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే!