మటన్ సూప్..  ఇలా చేస్తే బోన్స్ కూడా వదలరు 

Prasanna Yadla

17 october 2026

Pic credit - Pinterest

చాలా మందికి మటన్ సూప్ అంటే ఇష్టం. అయితే ఇది ఎలా చేయాలో తెలియదు ఇక్కడ చదివి తెలుసుకుందాం 

మటన్ సూప్ 

ముందుగా మటన్ ఎముకలను బాగా  కడిగి వాటికి కొంచం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొద్దిగా పసుపు, ఉప్పు కూడా  వేసి కొద్దిసేపు పక్కన ఉంచాలి.

స్టెప్ 1 

ఇంకా ప్రెషర్ కుక్కర్‌లో కొంచం ఆయిల్, ఉల్లిపాయలు, నాలుగు మిరియాలు, ఇంకా కొద్దిగా జీలకర్ర, నాలుగు లవంగాలు, దాల్చిన చెక్క కూడా వేసి వేయించాలి.

స్టెప్ 2

ఇంకా ఇప్పుడు నాలుగు మటన్ ఎముకలు, మాంసం ముక్కలు వేసి ఈ మసాలాలు బాగా పట్టేలా  కలపాలి.

స్టెప్ 3

ఇంకా దీనిలో కొద్దిగా ధనియాల పొడి, ఇంకా కొంచం కారం, కొద్దిగా జీలకర్ర పొడి కూడా దీనిలో వేసి కొద్దిసేపు వేయించాలి.

స్టెప్ 4

ఇంకా దీనిలో కొద్దిగా ధనియాల పొడి, ఇంకా కొంచం కారం, కొద్దిగా జీలకర్ర పొడి కూడా దీనిలో వేసి కొద్దిసేపు వేయించాలి.

స్టెప్ 5

ఇంకా దీనిలో తగినంత నీళ్లు పోసి  దీనికి మూత పెట్టి మటన్ మెత్తబడే వరకు ఇది కుక్కర్లో  చేయాలి.

స్టెప్ 6

నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.

నోట్