బెండకాయలో జిగురు చికాకు పెడుతుందా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి!

Prasanna Yadla

13 November 2026

Pic credit - Pinterest

ముందుగా ఒక మీడియం సైజ్ గిన్నె తీసుకుని దానిలో ఒక కప్పు పచ్చి పాలు తీసుకోవాలి.

ఒక కప్పు పచ్చి పాలు

మీరు ముందు మొదటగా బెండకాయలను బాగా కడిగి మెత్తని క్లాత్ తో శుభ్ర పరచుకోవాలి.

 బెండకాయలను

ఇప్పుడు తుడిచిన బెండకాయలను చిన్న చిన్న  ముక్కలుగా కట్ చెయ్యాలి.

చిన్న చిన్న  ముక్కలుగా

   ఇంకా ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి బెండకాయ ముక్కలను నూనె లేకుండా వేయించుకోవాలి.

 నూనె లేకుండా వేయించుకోవాలి.

మీరు ఇది పాటిస్తే  బెండకాయ ముక్కలలో ఉండే జిగురు పూర్తిగా పోతుంది.

జిగురు పూర్తిగా పోతుంది.

పాన్ కొంచెం ఆయిల్ వేసి శుభ్రం చేసిన బెండకాయ ముక్కలను వేసి కొంచెం వేగాక  నిమ్మరసం వేసి 5 నిముషాలు వేపితే దానిలోని జిగురు పోతుంది.

 నిమ్మరసం

 బెండకాయ ముక్కలను తడి లేకుండా ఆరబెట్టి ఫ్రై చేసినప్పుడు మూత పెట్టకుండా వేయిస్తే జిగురు పోతుంది. 

ఆరబెట్టి ఫ్రై చేసినప్పుడు

  ఈ చిట్కాలు వాడితే బెండకాయల్లోని జిగురు పోయి వేపుడు పొడి పొడి గా వస్తుంది. మీరు కర్రీ చేసిన ఫ్రై చేసిన ఈ టిప్స్ ను పాటించండి.

జిగురు పోయి వేపుడు పొడి