పుదీనా ఆకులతో టేస్టీ పొడి.. వేడి వేడి అన్నంలో కలిపితే లొట్టలేయాల్సిందే! – 

Prasanna Yadla

07 November 2026

Pic credit - Pinterest

ముందుగా తాజా పుదీనా ఆకులను తీసుకుని ఒకటికి రెండు సార్లు బాగా కడిగి నీరు లేకుండా ఆరబెట్టుకోవాలి.

పుదీనా ఆకులను

ఇంకా నాలుగు పుదీనా ఆకులను తీసుకుని ఒక కాటన్ క్లాత్‌ మీద వేసి కొంచం నీడలో పూర్తిగా ఆరబెట్టుకోవాలి.

 నీడలో పూర్తిగా ఆరబెట్టుకోవాలి

ఇంకా నాలుగు ఆకులు బాగా ఎండిన తర్వాత ఒక పాన్‌లో వేసి తక్కువ మంటపై వేయించుకోవాలి.

తక్కువ మంటపై వేయించుకోవాలి.

ఇంకా పుదీనా ఆకుల్లో తేమ మొత్తం పూర్తిగా పోయి కరకరలాడే వరకు వేయించాలి.

 కరకరలాడే వరకు వేయించాలి.

ఇంకా ఇప్పుడు ఒక పాన్‌లో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మిరియాలు వేయించి పక్కన పెట్టుకోవాలి.

ధనియాలు, జీలకర్ర

ఇంకా దీనిలో రుచికి సరిపడా వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, ఉప్పు కూడా దీనిలో వేసుకోవాలి.

వెల్లుల్లి రెబ్బలు

ఇక ఇప్పుడు ముందుగా వేయించిన మసాలా దినుసులను దీనిలో  వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.

మెత్తగా పొడి చేసుకోవాలి.

ఇంకా ఆ తర్వాత నాలుగు ఎండిన పుదీనా ఆకులు కూడా దీనిలో  వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. చివర్లో  తగినంత ఉప్పు కలిపి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.

పుదీనా పొడి