చేపలో ఈ భాగం ఎంతో ప్రత్యేకం.. పోషక విలువలు తెలిస్తే అస్సలు వదలరు!

Prasanna Yadla

09 october 2026

Pic credit - Pinterest

 చేపలు ఆరోగ్యానికి ఎంతో మంచివి అందుకే ప్రతి ఆదివారం ఇప్పటికి చాలా  తింటారు 

 చేపలు

ఇంకా చెప్పాలంటే ఈ చేపలో ఎన్నో ముఖ్య పార్ట్స్ ఉంటాయి కానీ వీటిలో అన్ని తినరు. 

ఎన్నో ముఖ్య పార్ట్స్..

చాలామంది చేప తలను పక్కన పెడతారు అలాగే ఇంకొందరు తినడానికి కూడా ఇష్టపడరు. కానీ అదే మంచిది

 చేప తల

చేప కూర కనిపించగానే చేప తినేటప్పుడు చేప తల భాగాన్ని పక్కన పడేస్తుంటారు. ఇప్పటి నుంచి అలా పడేయండి 

చేప కూర

 చేప కంటే చేప తలలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి ఇంకా ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది 

చేప తలలోనే ఎక్కువ పోషకాలు

చేప తలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఇది మెదడు కణాల అభివృద్ధికి  ఎంతగానో హెల్ప్ చేస్తుంది 

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు

చేప తలలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఇది రేచీకటిని అస్సలు రాకుండా చేస్తుంది ఇంకా కంటి చూపు కూడా మెరుగుపడుతుంది 

 విటమిన్ ఏ 

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్