ప్రతి రోజూ ఉదయం ఒక ఆపిల్ తింటే చాలు.. ఆ సమస్యలన్నీ పరార్

Samatha

1 jun 2026

రోజుకు ఒక ఆపిల్ పండు తింటే చాలు వైద్యుడే అవసరం లేదు, ఆసుపత్రికి వెళ్లాల్సిన పని లేదు అని చెబుతుంటారు. ఎందుకంటే దాని వలన అన్ని ప్రయోజనాలు ఉన్నాయి.

ఆపిల్

ఆపిల్ పండులో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన రోజూ ఉదయం ఒక పండు తింటే అనే వ్యాధుల నుంచి బయటపడవచ్చును.

పోషకాలు పుష్కలం

అందుకే డాక్టర్ తప్పకుండా ఒక ఆపిల్ తినాలని చెబుతారు. కాగా, ఇప్పుడు మనం అసలు ఆపిల్ పండు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఏవో చూసేద్దాం.

ఆరోగ్య ప్రయోజనాలు

ఆపిల్ పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందువలన ప్రతి రోజూ ఒకటి ఖాళీకడుపుతో తినడం వలన మలబద్ధకం పోయి, పొట్ట క్లీన్ అవుద్దీ.

జీర్ణక్రియ

బరువు తగ్గాలి అనుకునే వారు ప్రతి రోజూ ఉదయం ఒక పండు తినడం వలన ఇది బెల్లీ ఫ్యాట్ తగ్గించి, బరువు తగ్గేలా చేస్తుంది.

బరువు నియంత్రణ

అలాగే ఆపిల్ పండులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అందువలన ఇవి దగ్గు జలుబు సమస్యలను తగ్గిస్తాయి.

జలుబు, దగ్గు

చర్మ ఆరోగ్యానికి కూడా ఇవి చాలా మేలు చేస్తాయి. ప్రతి రోజూ ఒక ఆపిల్ తినడం వలన ఇవి రక్తాన్ని శుద్ధి చేసి, మొటిమలు తగ్గిస్తాయి.

చర్మ ఆరోగ్యం

ఆపిల్‌ పండులో  క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది  మెదడు కణాలను డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. జ్ఞాపకశక్తి పెరిగేలా చేస్తుంది.

జ్ఞాపక శక్తి