తలనొప్పి రోజూ వేధిస్తోందా? ఈ పొడితో ఒక్క ముద్ద తిన్నా చాలు.. 

Prasanna Yadla

02 october 2026

Pic credit - Pinterest

ముందుగా పుదీనా ఆకులను తీసుకుని రెండు సార్లు  కడిగి కొంచం నీరు లేకుండా దీనిని పూర్తిగా ఆరబెట్టాలి.

పుదీనా ఆకులు

పాన్‌లో ఆయిల్ వేసి  పుదీనా ఆకులు వేసి మీడియం మంటపై వేయించాలి. ఈ ఆకుల్లోని తేమ పూర్తిగా పోయి వాసన వచ్చే వరకు వీటిని వేయించాలి.

 పుదీనా ఆకులు 

అదే పాన్‌లో కొద్దిగా శనగపప్పు, ఒక కప్పు మినపప్పు, నాలుగు ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు కూడా తీసుకుని వేయించుకోవాలి

మినపప్పు

ఇంకా నువ్వులను తీసుకుని చిన్న పాన్ పొయ్యి మీద  పెట్టి  విడివిడిగా తీసుకుని వీటిని  కలిపి వేయించుకోవాలి.

నువ్వులు

నాలుగు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని దీనిలో  కొద్దిగా వేయించి పక్కన పెట్టాలి.

నాలుగు వెల్లుల్లి రెబ్బలు

వేయించిన పదార్థాలన్నీ తీసుకుని కొద్దిగా చల్లార్చిన తర్వాత మీరు మిక్సీలో వేసి మెత్తగా పొడిలాగా  చేసుకోవాలి.

పొడి

ఇప్పుడు వేయించిన నాలుగు  పుదీనా ఆకులు, కొద్దిగా చింతపండు, ఇంకా ఉప్పు, బెల్లం వేసి  గ్రైండ్ చేయాలి.

పుదీనా పొడి 

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్