తక్కువ మసాలాలతో  మాంసం కూర చేసి తింటే అందరూ ఫిదా 

Prasanna Yadla

05 october 2026

Pic credit - Pinterest

ముందుగా మీరు  కోడి ముక్కలను తీసుకుని వాటిని కడిగి  శుభ్రంగా కడిగి  వీటిని పక్కన పెట్టుకోవాలి.

కోడి ముక్కలను

అలాగే ఆ తరువాత ఈ కోడిమాంసానికి కొద్దిగా  పసుపు, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి.

ఉప్పు, కారం

దీనిని  మారినేట్ చేసాక ఇది  మసాలా కోడి ముక్కలకు మంచిగా  పడుతుంది. అప్పుడు టేస్టీగా ఉంటుంది 

మసాలా కోడి ముక్కలకు

ఇంకా మీరు పాన్ లో కొంచం  నూనె వేసి వేడి చేసి దీనిలో  ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి గోల్డ్ కలర్లోకి  వచ్చే వరకు వేయించాలి.

ఉల్లిపాయ ముక్కలు

ఇంకా మీరు కొంచం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీనిలో  వేసి పచ్చివాసన పోయే వరకు పొయ్యి మీదే ఉంచి  వేయించాలి.

అల్లం వెల్లుల్లి పేస్ట్ 

ఇంకా నాలుగు టమాటా ముక్కలు  కూడా దీనిలో వేసి బాగా  మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.

 టమాటా ముక్కలు  

ఇంకా మీరు  మారినేట్ చేసిన కోడి ముక్కలు కూడా దీనిలో వేసి కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి వేయించాలి

కారం, ధనియాల పొడి

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్