వీరికి చికెన్ బిర్యానీ మంచి ఆహారం.. ఇవి తెలిస్తే అస్సలు వదలరు!
Prasanna Yadla
15 November 2026
Pic credit - Pinterest
వ్యాయామం చేసేవారు శక్తిని తిరిగి పొందడానికి బిర్యానీలోని బియ్యం, చికెన్ శక్తిని అందిస్తాయి
వ్యాయామం
ఇంకా కండరాల బలం పెంచుకోవాలనుకునేవారు ఈ చికెన్‌లో ఉండే ప్రోటీన్, ఇంకా అమైనో ఆమ్లాలు కండరాల మరమ్మత్తుకు కూడా ఉపయోగపడతాయి
కండరాల బలం
ఇంకా బరువు పెరగాలనుకునేవారు. ఆహారంలో ప్రోటీన్, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు కూడా దీనిలో ఉంటాయి
బరువు పెరగాలనుకునేవారు
ఇంకా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు దీనిని తింటే చాలా మంచిది చికెన్‌లోని జింక్ శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
రోగనిరోధక శక్తి
ఎముకల్లో సత్తువ లేని వాళ్ళు కూడా దీనిని తింటే ఎముకలు, దంతాలు బలంగా మారుతాయి.
ఎముకలు, దంతాలు
నీరసంతో అస్తమానం బాధపడేవారు ఈ బిర్యానీ తింటే మంచిది ఇంకా దీనిలో ఐరన్, విటమిన్ B6, B12 నీరసాన్ని తగ్గిస్తాయి
నీరసంతో బాధపడేవారు
గుండె జబ్బులు ఉన్నవారు మితంగా తినాలి లేదంటే కడుపులో మంటకు దారితీస్తుంది
గుండె జబ్బులు ఉన్నవారు
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.