బుడ్డిగా ఉంటాయి కానీ
చలి కాలంలో తింటే బోలెడు లాభాలు
Prasanna Yadla
15 November 2026
Pic credit - Pinterest
పావుకిలో బోడ కాకరకాయలు, ఉల్లిపాయలు 2, 3 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కారం 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, పసుపు, ఉప్పు తగినంత, జీలకర్ర, ఆవాలు కొద్దిగా, కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా 2 స్పూన్లు నూనెను తీసుకోవాలి.
కావాల్సిన పదార్థాలు
ఇప్పుడు కాకరకాయ ముక్కల్లో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు కూడా వేసి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
స్టెప్ 1
గ్యాస్ స్టవ్ వెలిగించి దాని మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి.
స్టెప్ 2
ఇంకా దీనిలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
స్టెప్ 3
ఇంకా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీనిలో వేసి పచ్చివాసన పోయే వరకు కలపాలి.
స్టెప్ 4
ఇక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
స్టెప్ 5
ఇంకా బోడ కాకరకాయ ముక్కలు వేసి ఒక టేబుల్ స్పూన్ కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.
స్టెప్ 6
మూత పెట్టి ఈ కాకరకాయలు మెత్తగా ఉడికే వరకు ఉంచాలి. ఇవి ఉడికిన తర్వాత మూత తీసి చిన్న మంటపై వేయించాలి.
స్టెప్ 7
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ నీళ్లతో బీపీ, షుగర్ కంట్రోల్.. బుడ్డి గ్లాసెడు తాగితే చాలు
చాణక్య నీతి.. వీరిని పెళ్లి చేసుకుంటే.. జీవితాంతం ఏడవాల్సిందే!
తులసి మొక్క గుబురుగా పెరగాలంటే ఈ ఒక్కటి వేస్తే చాలు..