ఆడవాళ్లతో పాటు పిల్లలు, పెద్దలు తప్పక తినాల్సిన బెల్లం అప్పాలు

Prasanna Yadla

08 october 2026

Pic credit - Pinterest

ఇప్పుడు చెప్పుకోబోయే ఈ బెల్లం అప్పాలు చిన్న చిన్న ఊర్లలో ఎంతో ఫేమస్. ఇవి రెండు తిన్నా ఆరోగ్యానికి బలం. 

 బెల్లం అప్పాలు 

ఈ తీపి రుచిని మీరు రోజూ తింటే బాడీలో ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది.ఇంకా రుచికి కూడా ఇవి మంచిగా ఉంటాయి 

ఇమ్యూనిటీ పవర్

మూడు కప్పుల బియ్యపు పిండి , బెల్లం తురుము,  నీరు, అర టీ స్పూన్ యాలకుల పొడి,  ఒక టీ స్పూన్ నెయ్యి, ఒక టీ స్పూన్ నువ్వులు తీసుకోవాలి.

కావాల్సిన పదార్థాలు

అలాగే మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు పచ్చి  కొబ్బరి, ఇంకా వీటికి సరిపడా కాల్చుకోవడానికి ఆయిల్ ను తీసుకోవాలి.

కావాల్సిన పదార్థాలు

ముందుగా ఒక పెద్ద గిన్నెలో తగిన నీళ్ళు తీసుకుని బెల్లం ముక్కలు వేసి  సన్నని మంటపై ఉంచి మంచిగా కలిసి పోయేలా దీనిని కలుపుతూ ఉండాలి.

స్టెప్ 1

బెల్లం పాకం మాదిరి దీనిని తిప్పుతూ ఉండాలి. ఆ తరవాత దీనిని తీసుకుని వడకట్టి మళ్లీ 10 నిముషాల పాటు ఉంచుకోవాలి. 

స్టెప్ 2

ఈ బెల్లం పాకాన్ని తీసుకుని దీనిలో  బియ్యపు పిండి వేసి కలిసిపోయేలా దీనిని కలుపుకోవాలి. ఉండలుగా లేకుండా దీనిని కలుపుకోవాలి 

స్టెప్ 3

చేతికి  కొంచం ఆయిల్ రాసి  ఉండల మాదిరి చేసుకోవాలి. ఇక ఇప్పుడు కవర్ తీసుకుని పెట్టి పప్పాలాగా చేసుకుని  పలుచగా ఒత్తాలి.

స్టెప్ 4