యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. పెళ్లి సందడి మూవీతో ఈ బ్యూటీ వెండితెరకు పరిచయమైంది.
ఈ మూవీలో తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. దీంతో ఈ ముద్దుగుమ్మకు వరసగా ఆఫర్స్ క్యూ కట్టడంత, వరస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది .
అంతే కాకుండా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి చాలా తక్కువ రోజుల్లోనే స్టార్ స్టేటస్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.
శ్రీలీల అతి చిన్న వయసులోనే స్టార్ స్టాండమ్ అందుకొని, స్టార్ హీరోల సరసన నటించే అవకాశం కొట్టేసింది. ముఖ్యంగా ఈ బ్యూటీ ధమాకా సినిమాతో మంచి పాపులారిటీ సొంతం చేసుకుందని చెప్పవచ్చు.
ఈ మూవీలో ఈ అమ్మడు గ్లామర్‌కు, డ్యాన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇక ఈ మూవీ తర్వాత శ్రీలీలకు సరైన బ్లాక్ బస్టర్ హిట్ రాలేదనే చెప్పవచ్చు.
ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన వరస ఫొటోషూట్స్‌తో కుర్రకారు మతి పొగొడుతుంటుంది.
తాజాగా ఈ చిన్నది అమాయకుపు చూపులతో కుర్రకారును ఆకట్టుకుంది. చాలా సింపుల్‌గా చూడటానికి ఎంతో అందంగా ఉంది ఈ ముద్దుగుమ్మ.
విటేజ్ లుక్‌లో చిన్న పిల్లలా, అమాయకపు చూపుతో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ క్యూట్ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.