Heroine Samyuktha Menon

ఇక సంయుక్త టాలీవుడ్ కు దూరం అవుతుందా.? తెగ ఫీల్ అవుతున్న ఫ్యాన్స్

image

30 December 2024

Rajeev 

Samyuktha Menon Pic

 చేసిన సినిమాలన్నీ వరుసగా హిట్స్ అందుకుంటూ దూసుకుపోయిన భామల్లో సంయుక్త మీనన్ ఒకరు. 

Samyuktha Menon

టాలీవుడ్ ఇండస్ట్రీలో గోల్డెన్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది హీరోయిన్ సంయుక్త మీనన్. తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. 

Samyuktha Menon Stills

పవన్ కళ్యాణ్, రానా నటించిన భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది సంయుక్తమీనన్. తన నటనతో ఆకట్టుకుంది. 

వరుసగా విజయాలను అందుకుంటూ తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీకి అంతగా ఆఫర్స్ రావడం లేదు. 

ఈ బ్యూటీకి మాత్రం మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. ఆఫర్స్ రాలేదా ? లేదా అవకాశాలను వదిలేసుకుంటుందా ?

చివరిసారిగా నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు

కానీ మలయాళంలో వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉంటుంది సంయుక్త. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగులో సినిమాలు చేయాలంటే చాలా కష్టమని చెప్పుకొచ్చింది.