ఏఎంబి సినిమాస్‌లో టాప్ 10 గ్రాస్ సినిమాలు ఇవే..
24 January
202
5
Prudvi Battula
2024 బిగ్గెస్ట్ బ్లక్ బస్టర్ ఇండియన్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ 'కల్కి 2898 AD' ఏఎంబి సినిమాస్‌లో రూ. 4.40 కోట్లు కొల్లగొట్టి టాప్‌లో ఉంది.
ఏఎంబి సినిమాస్ వసూళ్లు రెండో స్థానంలో ఉన్న ఎన్టీఆర్, రామ్ చరణ్ ముల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్' రూ.4.36 కోట్లు రాబట్టింది.
గత ఏడాది డిసెంబర్ నెలలో వచ్చిన అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ రూ.4.18 కోట్లుతో ఏఎంబి సినిమాస్‌లో మూడో స్థానంలో నిలిచింది.
గత ఏడాది వచ్చిన ఎన్టీఆర్ మాస్ యాక్షన్ బ్లాక్ బస్టర్ మూవీ దేవర ఏఎంబి సినిమాస్‌లో రూ.2.26 కోట్లు వసూళ్లు చేసింది.
మహేష్ బాబు, పురుశురామ్ కాంబో హిట్ టాక్ తెచ్చుకున్న సర్కారు వారి పాట ఇక్కడ రూ.2.04 కోట్లు కొల్లగొట్టింది.
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కంబోలో వచ్చిన 2023 ఎండింగ్ లో సెన్సేషన్ కేఎస్ చేసిన సలార్ ఈ మల్టీప్లెక్స్‌లో రూ.2.00 కోట్లు రాబట్టింది.
రూ. 1.94 కోట్లుతో మహేష్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ 'మహర్షి' ఏఎంబి సినిమాస్‌లో వసూళ్ళలో ఏడవ స్థానంలో నిలిచింది.
తేజ సజ్జ హీరోగా వచ్చిన బ్లక్ బస్టర్ సూపర్ హీరో మూవీ 'హనుమాన్'. ఈ మూవీ ఏఎంబిలో రు.1.86 కోట్లు కలెక్ట్ చేసింది.
2024 సంక్రాంతికి వచ్చి ఏవరేజ్ అనిపించిన చిత్రం 'గుంటూరు కారం' ఏఎంబి మల్టీప్లెక్స్‌లో రూ.1.43 కోట్లు కొల్లగొట్టింది.
రూ.1.43 కోట్లు ఏఎంబి బాక్స్ ఆఫీస్ వసూళ్లలో టాప్ 10లో నిలిచింది నాని హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ 'దసరా'.
మరిన్ని వెబ్ స్టోరీస్
బాలయ్యకే సాధ్యమైన రికార్డులు.. అవి ఏంటి.?
2024 భారీ వసూళ్లుతో సత్తా చాటిన తెలుగు సినిమాలు ఇవే..
మంచి కిక్ ఇచ్చేమంచి కిక్ ఇచ్చే డార్లింగ్ మూవీస్ ఇవే..