2024 భారీ వసూళ్లుతో సత్తా చాటిన తెలుగు సినిమాలు ఇవే..
21 January
202
5
Prudvi Battula
2024లో 1800 కోట్లకుపైగా వసూళ్లతో టాప్ ప్లేస్‌లో నిలిచింది అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప 2 ది రూల్ సినిమా.
గత ఏడాది ఐ ఫీస్ట్ అనిపించే విజువల్ వండర్‌గా 2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రం కల్కి 2898 ఏడి. ఇది 1200 కోట్లకు పైనే కొల్లగొట్టింది.
500 కోట్లకు పైగా వసూళ్ళతో 2024లో థర్డ్ హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది ఎన్టీఆర్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర పార్ట్ 1.
కేవలం 50 కోట్ల బడ్జెట్‌తో చిన్ని సినిమాగా వచ్చి 300 కోట్ల వసూళ్లు చేసి 2024 విన్నర్ అయింది హనుమాన్ మూవీ.
2024 సంక్రాంతికి వచ్చి డిజాస్టర్ అయినా మహేష్ బాబు గుంటూరు కారం చిత్రం 200 కోట్లు వసూళ్లు సాధించింది.
సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా వచ్చిన రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం టిల్లు స్క్వేర్ 130 కోట్లు వసూళ్లు చేసింది.
2024 దసరా బ్లాక్ బస్టర్ పీరియడ్ క్రైమ్ డ్రామా లక్కీ భాస్కర్ 120 కోట్ల వసూళ్ల చేసి గత ఏడాది 7వ హైయస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.
గత ఏడాది నాని, ప్రియాంక మోహన్ జంటగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ సరిపోదా శనివారం 105 కోట్ల వసూళ్లు సంధించింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
కర్ణుడిగా సత్తా చాటిన టాలీవుడ్ హీరోలు వీరే..
తండ్రితో మాత్రమే కాదు.. కొడుకు పక్కన హీరోయిన్గా.. ఎవరా భామలు.?
9 నెలలు వర్కౌట్ చేశాను: చైతూ..