కర్ణుడిగా సత్తా చాటిన టాలీవుడ్ హీరోలు వీరే..

image

20 January 2025

Prudvi Battula 

2024లో కల్కి సినిమాలో ప్రభాస్ కర్ణుడిగా మెప్పించారు. 2024లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‎గా 1200 కోట్లకు పైగా రాబట్టింది. ప్రస్తుతం జపాన్‎లో రికార్డ్స్ క్రియేట్ చూస్తుంది.

1977లో వచ్చిన కురుక్షేత్రం సినిమాలో సీనియర్ హీరో కృష్ణంరాజు సూర్యపుత్రుడు కర్ణుడి పాత్రలో ఆకట్టుకున్నారు.

1977లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘దాన వీర శూర కర్ణ’ చిత్రం సీనియర్ ఎన్టీఆర్ కర్ణుడితో పాటు శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు పత్రాలు కూడా పోషించారు.

1964లో తెరకెక్కిన తమిళ అద్భుత చిత్రం కర్ణన్. ఇందులో శివాజీ గణేశన్ కర్ణుడి పాత్రలో నటించి ఆకట్టుకున్నారు.

2019లో మహాభారతం ఆధారంగా వచ్చిన కన్నడ సినిమా కురుక్షేత్రలో యాక్షన్ స్టార్ అర్జున్ కర్ణుడి పాత్రలో మెప్పించారు.

మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి తెలుగు చలనచిత్రం చిత్రాలలో అద్భుతమైన సినిమా మాయాబజార్‎లో కర్ణుడిగా మెప్పించారు.

సీనియర్ ఎన్టీఆర్ అర్జునుడిగా, బృహన్నలగా కనిపించిన నర్తనశాల సినిమాలో మందడి ప్రభాకర్ రెడ్డి కర్ణుడిగా నటించారు.

నందమూరి బాలకృష్ణ సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ గా తెరకెక్కిన కథానాయకుడు సినిమాలో కర్ణుడిగా కొంతసేపు కనిపించారు.