బాలయ్య రేర్ ఫొటోస్ మీరు చూసారా.?
19 January
202
5
Prudvi Battula
10 జూన్ 1960న సీనియర్ ఎన్టీఆర్, బసవతారకం దంపతులకు తమిళనాడు చెన్నైలో జన్మించారు నందమూరి నటసింహ బాలకృష్ణ.
64 ఏళ్లు వయసు వచ్చిన ప్రేక్షకులకి గూస్ బంప్స్ తెప్పించే మాస్ సినిమాలు చేస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.
బాలకృష్ణ తన తండ్రి ఎన్.టి.రామారావు దర్శకత్వం వహించిన తాతమ్మ కల సినిమాలో బాలనటుడిగా తొలిసారిగా నటించారు.
దాన వీర శూర కర్ణ, శ్రీ మద్విరాట పర్వం, అక్బర్ సలీం అనార్కలి, శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణంతో సహా తన తండ్రితో అనేక చిత్రాల్లో నటించారు.
దాన వీర శూర కర్ణ సినిమాలో అభిమన్యుడిగా ఆకట్టుకున్నారు. అభిమన్యుడి తండ్రి అర్జునుడి పాత్రలో బాలయ్య సొంత అన్నయ్య హరికృష్ణ నటించారు.
1984లో సాహసమే జీవితంతో హీరోగా అరంగేట్రం చేసారు. అదే ఏడాది మంగమ్మగారి మనవడు అనే చిత్రంలో భానుమతి, సుహాసినిలతో కలిసి నటించారు.
తాజాగా డాకు మహారాజ్ మూవీతో హిట్ అందుకున్నారు బాలయ్య. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో అఖండ 2లో నటిస్తున్నారు.
1982లో తెలుగుదేశం పార్టీ (టిడిపి)ని స్థాపించినప్పటి నుండి బాలకృష్ణ ప్రతి ఎన్నికలలో కోసం ప్రచారం చేసారు బాలయ్య.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పోటీ చేసిన 3 సార్లు హిందూపూర్ అసెంబ్లీ స్థానం కైవసం చేసుకున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
రానున్న రిపబ్లిక్ డేకి బెస్ట్ సాంగ్స్ ఇవే..
ఈ సినిమాలు అంత ఫేమస్ కాదు.. చూస్తే మాత్రం వావ్ అనాల్సిందే..
ఆ ఒక్క సినిమా.. ప్రగ్యకి ఆరు అవార్డులు..