ఈ నిర్మాణ సంస్థలకు అర్థ శతాబ్దం పూర్తి.. ఇంకా అగ్ర స్థానం..
19 January
202
5
Prudvi Battula
విజయ వాహిని స్టూడియోస్ విజయా ప్రొడక్షన్స్ (బి. నాగి రెడ్డి), వౌహిని స్టూడియోస్ (మూల నారాయణ స్వామి) కలయిక. ఇది 1948లో స్థాపించారు.
సురేష్ ప్రొడక్షన్స్ ఒక భారతీయ చలనచిత్ర నిర్మాణ మరియు పంపిణీ సంస్థ. దీనిని 1964లో డి. రామానాయుడు స్థాపించారు.
పద్మాలయా స్టూడియోస్ సూపర్ స్టార్ కృష్ణ, అతని సోదరులు కలిసి నిర్మించిన సంస్థ. ఇది 1970లో స్థాపించారు.
గీతా ఆర్ట్స్ దక్షణాదిలో అతిపెద్ద, విజయవంతమైన నిర్మాణ సంస్థల్లో ఒకటి. దీనిని 1972లో అల్లు అరవింద్ స్థాపించారు.
వైజయంతీ మూవీస్ 1974లో సి. అశ్వని దత్ స్థాపించబడిన నిర్మాణ సంస్థ. విలాసవంతమైన నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్ సినిమాలకు ప్రసిద్ధి.
రామకృష్ణ సినీ స్టూడియోస్ N. T. రామారావు తన కుమారుడు రామ కృష్ణ జ్ఞాపకార్థం నిర్మించారు.ఇందులో నిర్మించిన మొదటి చిత్రం దాన వీర శూర కర్ణ.
అన్నపూర్ణ స్టూడియోస్ టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలో ఒకటి. దీనిని అక్కినేని నాగేశ్వరరావు 1976లో స్థాపించారు.
తారక ప్రభు ఫిల్మ్స్ ప్రముఖ నటుడు, దర్శకుడు దాసరి నారాయణరావు, దాసరి పద్మలచే 1977లో స్థాపించబడిన ప్రొడక్షన్ హౌస్.
మరిన్ని వెబ్ స్టోరీస్
రానున్న రిపబ్లిక్ డేకి బెస్ట్ సాంగ్స్ ఇవే..
ఈ సినిమాలు అంత ఫేమస్ కాదు.. చూస్తే మాత్రం వావ్ అనాల్సిందే..
ఆ ఒక్క సినిమా.. ప్రగ్యకి ఆరు అవార్డులు..