పేరు మార్చుకున్న టాలీవుడ్ హీరోల వీరే..
13 December
2024
Battula Prudvi
టాలీవుడ్ బాస్ మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు శివ శంకర వరప్రసాద్. హనుమంతునిపై భక్తితో చిరంజీవిగా మార్చుకున్నారు.
ఇటీవల సాయి ధరమ్ తేజ్ తన పేరుని సాయి దుర్గ తేజ్‌గా మార్చుకున్నారు. ప్రస్తుతం సంబరాల ఏటి గట్టు సినిమా చేస్తున్నారు.
తన నటనతో టాలీవుడ్లో నాచురల్ స్టార్‌గా పేరు పొందిన హీరో నాని అసలు పేరు నవీన్ బాబు. అయన ఇంటి పేరు ఘంటా.
వరుస సినిమాలు చేస్తూ అభిమానులను ఖుషి చేస్తున్న టాలీవుడ్ మాస్ రాజా రవితేజ అసలు పేరు భూపతిరాజు రవిశంకర్.
తన నటనతో ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకున్న టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబు అసలు పేరు జగపతి రావు చౌదరి.
ఫలితంతో పని లేకుండా వరుస సినిమాలు చేస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ అసలు పేరు దినేష్ ప్రసాద్ నాయుడు.
క్షణం, గూఢచారి వంటి విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న యంగ్ హీరో అడివి శేష్ అసలు పేరు సన్నీ చంద్.
టాలీవుడ్లో హీరోగా, నిర్మాతగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకొన్న మోహన్ బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడు.
మరిన్ని వెబ్ స్టోరీస్
పుష్పరాజ్ కూతురి గురించి ఈ విషయాలు తెలుసా.?
ఈ కోమలి అందానికి చంద్రుడైన ముగ్దుడు అవుతాడు .. మెస్మరైజ్ తన్వి..
ఆ తారల మెరుపును తనలో దాచుకుందేమో ఈ క్యూటీ.. గార్జియస్ మాళవిక మనోజ్..