సోషల్ మీడియాలో అందాలతో గత్తర లేపుతున్న కాజల్ అగర్వాల్
12 october 2025
Rajeev
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. తెలుగులో ఒకప్పుడు తోపు హీరోయిన్ గా రాణించింది కాజల్ అగర్వాల్
తెలుగులోనే కాదు తమిళ్ ల్లోనూ సినిమాలు చేసింది ఈ అమ్మడు. ఇక పెళ్లి తర్వాత ఈ అమ్మడు సెకండ్ ఇనింగ్స్ మొదలు పెట్టింది.
పెళ్లి తర్వాత సత్యభామ, బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో సినిమాలు
చేస్తుంది.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ , మురగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సికిందర్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది.
మొన్నామధ్య జరిగిన సికిందర్ సినిమా ప్రమోషన్స్ లో తన అందాలతో మెరిసింది కాజల్ అగర్వాల్.
ప్రస్తుతం ఈ చిన్నది వరుస సినిమాలను లైనప్ చేస్తుంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది.
తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలకు కుర్రాళ్ళు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
మఖానా తింటే ఎన్నిలాభాలో..పుట్టెడు ప్రయోజనాలు!
డ్రాగన్ ఫ్రూట్తో ఆరోగ్యం.. కానీ వీరు తిటే విషమే!
ఆరోగ్యమే కాదండోయ్ పుదీనాతో బోలెడు ప్రయోజనాలు!