సమంత న్యూ లుక్.. మాకు జెస్సీ కావాలి? ఆ అల్లరి సామ్ ఎక్కడంటున్న ఫ్యాన్స్!
samatha
04 february 2025
Credit: Instagram
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులో ఈ అమ్మడుకు స్టార్ హీరోల రేంజ్‌లో మంచ
ి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.
మొదటి సినిమా నుంచే ఈ ముద్దుగుమ్మకు తెలుగు అభిమానులు ఫిదా అయిపోయారు. సమంత అందం, అభినయంతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంది.
ముఖ్యంగా సమంత అల్లరితనం, తన నవ్వుకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఈ మధ్య సామ్ ఎప్పుడూ డల్‌గా కనిపిస్తుంది.
అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకొని, డివోర్స్ తర్వాత ఈ బ్యూటీ మానసిక వేదనకు గురైందని చెప్పాలి.
దీంతో ఈ బ్యూటీ మయోసైటీస్ వ్యాధి బారిన పడి చాలా రోజుల పాటు అనారోగ్య సమస్యలతో సతమతం అయిపోయారు సమంత
.
ఇక ఇప్పుడిప్పుడే మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్న సమంత, తాజాగా తన న్యూ లుక్‌తో అందరినీ
షాక్‌కు గురిచేసింది.
ఓ మ్యాగ్జైన్ కోసం ఈ బ్యూటీ అబ్బాయిలా తయారైంది. ఈ ఫొటోస్ చూసి ఒక్కసారిగా తన ఫ్యాన్స్ షాక్ అయ్యారు. దీంతో వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
ముఖ్యంగా కొంత మంది మాకు జెస్సీ కావాలి? ఆ అల్లరి సమంత ఎక్కడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సమంత ఫొటోస్ నెట్టింట వైరల్‌గా మారాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఏంటీ ఆ చూపు.. గులాబీ చీరలో కొంటె చూపుతో చంపేస్తున్న బాలయ్య బ్యూటీ!
ఎలాంటి బాధ లేకుండా జీవితం సాగిపోవాలా.. సిపుల్ టిప్స్ మీకోసమే!
నేచురల్ స్టార్ నాని రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే!