తెలుగులో దూసుకుపోతున్న కన్నడ సోయగం శ్రీనిధి శెట్టి ..
14 october 2025
Rajeev Rayala
Images: Instagram
శ్రీనిధి శెట్టి మోడల్ గా కెరీర్ మొదలుపెట్టి ఆతర్వాత మిస్ సుప్రనేషనల్ 2016 విజేత అయ్యింది ఈ ముద్దుగ
ుమ్మ.
ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా కన్నడ, తెలుగు, తమిళ చిత్రాలలో నటిస్తుంది. మంచి విజయాలను కూడా అందుకుంది.
2015లో మిస్ కర్ణాటక , మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిళ్లను, 2016లో మిస్ సుప్రనేషనల్ ఇండియా టైటిల్‌ను గ
ెలుచుకుంది.
మిస్ సుప్రనేషనల్ 2016లో భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించి, ఈ టైటిల్‌ను గెలుచుకున్న రెండో భారతీయురాల
ైంది.
2018లో కన్నడ చిత్రం KGF: ఛాప్టర్ 1లో రీనా దేశాయ్ పాత్రతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది.
రీసెంట్ గా తెలుగులోకి అడుగుపెట్టింది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హిట్ 3 సినిమాలో నటించింది
.
ప్రస్తుతం తెలుసు కదా అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా త్వరలోనే విడుదలకానుంది. ఈ సినిమాతో ఈ అమ్మడికి
మరో హిట్ పక్కా అంటున్నారు ఫ్యాన్స్.
మరిన్ని వెబ్ స్టోరీస్
మఖానా తింటే ఎన్నిలాభాలో..పుట్టెడు ప్రయోజనాలు!
డ్రాగన్ ఫ్రూట్తో ఆరోగ్యం.. కానీ వీరు తిటే విషమే!
ఆరోగ్యమే కాదండోయ్ పుదీనాతో బోలెడు ప్రయోజనాలు!