స్పీడ్ పెంచిన శ్రీలీల .. ఒకే ఏడాదిలో ఏకంగా 9 సినిమాలు 

20 october 2025

Rajeev Rayala

Images: Instagram

అందాల ముద్దుగుమ్మ శ్రీలీల ఈ మధ్య వరస ఫొటో షూట్స్‌తో కుర్రకారు మదిని దోచేస్తుంది. 

 ఈ చిన్నది ఎప్పుడూ సోషల్ మీడయాలో యాక్టివ్ గా ఉంటూ తన అంద చందాలతో అందరినీ మాయ చేస్తుంది.

తన గ్లామర్‌తో ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తుంది. తాజాగా బ్లాక్ చీరలో తన అంద చందాలతో అందరినీ కట్టిపడేసింది ఈ బ్యూటీ.

కన్నడ బ్యూటీ శ్రీలల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు పెళ్లి సందడి సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైంది. 

ఈ మూవీలో ఈ అమ్మడు అందం, డ్యాన్స్‌కు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు.

మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా , ఈ బ్యూటికి మాత్రం విపరీతమైన క్రేజ్ వచ్చిందనడంలో సందేహం లేదు.

ఏకంగా ఒక సంవత్సరంలోనే తొమ్మిది సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రికార్డ్ క్రియేట్ చేసింది.