కోకిల ఈమె గాత్రాన్ని అప్పు అడగదా.. మెస్మరైజ్ శ్రేయ ఘోషల్..
13 December
2024
Battula Prudvi
12 మార్చి 1984న పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్ జిల్లాలోని బెర్హంపూర్ లో ఓ బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది శ్రేయ ఘోషల్.
పుట్టింది వెస్ట్ బెంగాల్ లో అయినప్పటికీ రాజస్థాన్‌లోని కోట సమీపంలోని రావత్‌భటా అనే చిన్న పట్టణంలో పెరిగింది శ్రేయ.
ఆమె తండ్రి బిశ్వజిత్ ఘోషల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పని చేస్తున్నారు.
శ్రేయ ఘోషల్ తల్లి శర్మిష్ట ఘోషల్ సాహిత్యలో పోస్ట్-గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. ఆమెకు సౌమ్యదీప్ ఘోషల్ అనే తమ్ముడు ఉన్నాడు.
తన పాఠశాల విద్యను రావత్‌భటాలోని అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ నెం.4లో ఎనిమిదో తరగతి వరకు పూర్తి చేసింది.
1995లో ఆల్ ఇండియా లైట్ వోకల్ మ్యూజిక్ కాంపిటీషన్ లో సబ్-జూనియర్ స్థాయిలో లైట్ వోకల్ గ్రూప్‌లో విజేతగా నిలిచింది శ్రేయ.
ఆమె కుటుంబంతో సహా ముంబైకి వెళ్లి అక్కడ అనుశక్తి నగర్‌లోని అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్‌లో చదువుకుంది.
శ్రేయ ఘోషల్ మహారాష్ట్ర రాజధాని ముంబైలోని SIES కాలేజ్‌లో ఆర్ట్స్ లో ఇంగ్లీష్ అభ్యసిస్తూ మధ్యలో ఆపేసింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
పుష్పరాజ్ కూతురి గురించి ఈ విషయాలు తెలుసా.?
ఈ కోమలి అందానికి చంద్రుడైన ముగ్దుడు అవుతాడు .. మెస్మరైజ్ తన్వి..
ఆ తారల మెరుపును తనలో దాచుకుందేమో ఈ క్యూటీ.. గార్జియస్ మాళవిక మనోజ్..