సెగలు రేపుతున్న సిమ్రాన్ చౌదరి అందాలు.. పిక్స్ చూస్తే ఫ్యూజులు ఔట్
Phani CH
06 December 2024
మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టింది హైదరాబాదీ బ్యూటీ సిమ్రాన్ చౌదరి. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లోకి వచ్చింది.
ఈ నగరానికి ఏమైంది, హమ్ తుమ్, పాగల్ వంటి పలు సినిమాల్లో నటించి తన అంద చందాలతో అందరిని ఆకట్టుకుంది ఈ బ్యూటీ.
ఈ నగరానికి ఏమైంది ఒక చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం యూత్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీనితో ఈ బ్యూటీ మంచి పాపులర్ అయ్యింది.
అయితే ఈ నగరానికి లాంటి హిట్ కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం పెద్దగా చేతిలో సినిమాలు కూడా లేకపోవడంతో అవకాశాల వేటలో పడింది.
చేతి లో సినిమాలు లేకపోవడం తో సోషల్ మీడియాను నమ్ముకుంది ఈ ముద్దుగుమ్మ. వరుస ఫోటో షూట్స్ తో బిజి అయ్యింది ఈ చిన్నది.
స్టన్నింగ్ లుక్స్ తో ఫోటోస్ దిగుతూ వరుస పోస్టులు పెడుతూ దర్శకనిర్మాతల కంట్లో పడేలా చేస్తోంది. మరోవైపు స్టన్నింగ్ అవుట్ ఫిట్లు ధరిస్తూ ఫొటోషూట్లు చేస్తోంది.
అయితే తాజాగా చీరలో అందాలు ఆరబోస్తూ కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఈ ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.