అందానికి ఆనవాలు ఈ ముద్దుగుమ్మ అందాలు.. నయన్ పిక్స్ వైరల్
Phani CH
05 December 2024
లేడి సూపర్ స్టార్ నయనతార తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. తన నటనతో ప్రేక్షకుల మనస్సులో చెరిగిపోని ముద్ర వేసుకుంది.
2003లో జయరాం అనే మలయాళం సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేయగా.. 2005 లో విడుదలైన 'లక్ష్మి' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది.
హీరోయిన్‌కు ఇండస్ట్రీలో చాలా తక్కువ సవత్సరాలే అవకాశాలు దొరుకుతాయి అలాంటిది 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో తిరుగులేని లేడీ సూపర్ స్టార్‌గా వెలిగిపోతోంది నయనతార.
ఒకప్పుడు సీనియర్ హీరోలతో నటించి, ఇప్పుడు యంగ్ హీరోలతో నటిస్తూ లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఇది ఇలా ఉంటే.. ఈ ముద్దుగుమ్మ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ప్రేమించి 2022 జూన్ 9న మహాబలిపురంలోని షెరటాన్ గ్రాండ్ రిసార్ట్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
సరోగసి ద్వారా ఉయిర్, ఉలఘ్ అనే ఇద్దరు కవలలకు నయనతార జన్మనిచ్చింది. ఒకవైపు సినిమాల్లో బిజీగా ఉన్నా.. మరోవైపు తన ఫ్యామిలీకి కూడా టైమ్ ఇస్తుంటుంది
మామూలుగా హీరోయిన్స్ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమవుతూ ఉంటారు అయితే పెళ్లి తర్వాత సినిమాల్లో మరింత యాక్టివ్‌గా ఉంటోంది నయన్.